వైట్ డ్రెస్ లో హాట్ లుక్ తో రెచ్చిపోయిన మంచు లక్ష్మి.. ఇందుకే కాలుతుందంటూ కామెంట్స్?

టాలీవుడ్ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

మంచు ఫ్యామిలీ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీకి తొలి హీరోయిన్ గా పరిచయమైంది.

పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.

తొలిసారిగా ఇండస్ట్రీకి ఇంగ్లీష్ సినిమాతో పరిచయం అయింది లక్ష్మి.ఆ తర్వాత టాలీవుడ్ కి అనగనగా ఓ ధీరుడు సినిమాతో పరిచయం అయింది.

ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది.

Advertisement

హిందీలో కూడా ఓ సినిమాలో నటించింది.కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.గతంలో బుల్లితెరపై పలు షో లల్లో వ్యాఖ్యాతగా కూడా చేసింది ఆహా లో కూడా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం ను కూడా ప్రారంభించింది.

ఇందులో తను హోస్టింగ్ చేస్తూ సెలబ్రెటీలతో వంటలు చేయిస్తుంది.ఈమధ్య బాగా వర్కౌట్ లపై బాగా శ్రద్ధ పెట్టింది.

పైగా ఆసనాలు కూడా చేస్తుంది మంచు లక్ష్మి.వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కు బాగా పంచుకుంటుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

సమయం దొరికితే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చట్లు పెడుతుంది.తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన కూతురు కి సంబంధించిన విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

Advertisement

అలా తన ఫ్యామిలీ గురించే కాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి కూడా పంచుకుంటుంది.యూట్యూబ్ లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో కూడా బాగా వీడియోని షేర్ చేస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు మంచు లక్ష్మి బాగా ట్రోలింగ్స్ కు గురవుతూ ఉంటుంది.కానీ వాటిని అసలు పట్టించుకోదు.

అయినప్పటికీ కూడా ఈమెను ట్రోలర్స్ మాత్రం అసలు వదలరు.ఆమె ఏదైనా పోస్ట్ షేర్ వెంటనే కామెంట్లు పెడుతూ ఉంటారు.ఈ వయసులో కూడా ఈమె బాగా గ్లామర్ గా తయారవుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

అప్పుడప్పుడు తన గ్లామర్ లుక్కులతో బాగా ఎక్స్పోజ్ చేస్తూ తెగ సందడి చేస్తూ ఉంటుంది.ఇక ఈ వయసులో ఈమె ఇలా తయారవుతునందుకు బాగా కామెంట్లు చేస్తూ ఉంటారు.

ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫోటోలు దిగగా ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.ఇక అందులో తను వైట్ డ్రెస్ ధరించగా తన లుక్కుతో బాగా రెచ్చిపోయిందని చెప్పాలి.ఈ వయసులో కూడా ఆమె ఇంత హాట్ గా తయారవడంతో ఆమె అభిమానులు ఆమె ఫిజిక్ ను చూసి షాక్ అవుతున్నారు.

మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.ఇక ఓ అభిమాని.ఇందుకే మరి నాకు కాలేది.

ఇంత అందంగా ఉండొద్దు.సర్లే కానీ రా పెళ్లి చేసుకుందాం అంటూ షాక్ ఇచ్చారు.

తాజా వార్తలు