ఏఐసీసీ అధ్యక్ష స్థానం కోసం పోటీ చేస్తున్న పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్కు చేరుకున్నారు.బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు.
గాంధీభవన్లో పీసీసీ ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు.ఏఐసీసీ అధ్యక్ష్య పదవి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని రాష్ట్ర నేతలను ఖర్గే కోరారు.







