హౌస్ లో పుష్పాలు వీళ్ళేనట.. మహేష్ విట్టా కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం ఓటీటీ వేదిక హాట్ స్టార్ లో బిగ్ బాస్ నాన్-స్టాప్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ షో ప్రసారమై దాదాపు 7 వారాలు ముగిసింది.

ఇందులో ఎంతో మంది కంటెస్టెంట్ లు పాల్గొనగా ఒక్కో వారం ఒక్కొక్కరి ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారు.అందులో 7వ వారంలో మహేష్ విట్టా ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు.

ఈ సందర్భంగా ఆయన హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇక ఇంట్లో నుంచి బయటికి వచ్చిన మహేష్.స్టేజి మీదికి రావటం తో అందులో నాగార్జున ఎవరు పుష్పాలు, ఎవరు ఫైర్ అంటూ ఒక టాస్క్ ఇచ్చాడు.

Advertisement

దీంతో మహేష్ పుష్పాలుగా. అనిల్, అజయ్, నటరాజ్ మాస్టర్, మిత్రా, అషు రెడ్డి, హమీద ల పేర్లు చెప్పాడు.

అంతే కాకుండా కారణం కూడా చెప్పేశాడు.అనిల్ ను ఎమోషన్ కోసం లొంగొద్దని అన్నాడు.ఇక అజయ్ తో ఏదైనా జరిగితే ఎలా రియాక్ట్ అవుతావో తెలుసని.

స్టాండ్ తీసుకునే పరిస్థితి వస్తే ఎలా ఉంటావో తెలియదు అని అన్నాడు.ఇక నటరాజ్ మాస్టర్ లో ఫైర్ ఉందంటూ కానీ అది కామెడీగా అవుతుంది అని అన్నాడు.

మిత్ర..రేలంగి మామయ్య లా నటిస్తుంది అని ఆమె పరువు తీశాడు.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

ఇక అషు తో గొడవపడితే కోపం రాదని ముద్దుగా ఉంటుందని అన్నాడు.హమీద.

Advertisement

వెంట వెంటనే ఏడుస్తుందని అన్నాడు.ఇక ఫైర్ కేటగిరి లో ఉన్న అఖిల్, శివ, బిందు, అరియానా ల గురించి కూడా వివరణ ఇచ్చాడు మహేష్.

తాజా వార్తలు