Mahesh Babu Rajamouli : రాజమౌళి దెబ్బకి జ్వరం తో బాధపడుతున్న మహేష్..ఏమైందంటే..?

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది.ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతుంది.

అయితే ఈ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనాలైతే ఉన్నాయి.ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ను జక్కన్న తొందరలోనే స్టార్ట్ చేయడానికి సన్నాహాలను కూడా చేస్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు( Mahesh Babu )కు సంబంధించిన మేకోవర్లో ఇప్పుడు మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నాడు.అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ఏంటంటే మహేష్ బాబు కి ఈ విషయంలో రాజమౌళి విపరీతమైన కండిషన్స్ పెడుతున్నాడట.

దానివల్ల మహేష్ బాబుకి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement

ఇక ఇప్పటికే ఆయన దాదాపు రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక బాహుబలి సమయంలో ప్రభాస్ రానాలను కూడా ఇలానే ఇబ్బంది పెట్టాడు.అయినప్పటికీ వాళ్ళు మొత్తానికైతే రాజమౌళి అనుకున్నట్టుగా బాడీని సెట్ చేశారు.

కానీ మహేష్ బాబు ముందు నుంచే కొంచెం సున్నితంగా ఉంటాడు కాబట్టి ఆయన భారీ బాడీతో అయితే కనిపించడం కష్టం.కాబట్టి ఉన్న బాడీ లోనే ఏదో కవర్ చేస్తూ సినిమా చేస్తే సరిపోద్ది అంటూ మరి కొంతమంది మహేష్ బాబు అభిమానులు సైతం రాజమౌళి( Rajamouli )కి సలహాలను ఇస్తున్నారు.

మరి ఇలాంటి సమయంలో రాజమౌళి తను అనుకున్నట్టుగానే మహేష్ బాడీ బిల్డ్ అయ్యేలా చూస్తారా.

లేదంటే ప్రస్తుతం ఉన్న బాడీ తోనే సినిమా చేసుకుంటూ వెళ్తారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.నిజానికైతే రాజమౌళి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు మరి ఈ విషయంలో కాంప్రమైజ్ అవుతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాతో అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు ఇద్దరు పాన్ వరల్డ్( Pan World ) లోకి అడుగుపెడుతున్నారు.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు