సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులలో మహేష్ బాబు( Mahesh babu ) ఒకరు.ఆయన కి సంభందించిన కొన్ని నిజాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహేష్ బాబు ఇండస్ట్రీ కి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చాలా సినిమాలు తీసి ఇండస్ట్రీ లో తన కంటూ ఒక మంచి గుర్తింపు పొందారు.అందుకే ఆయన ఈ రోజున చాలా టాప్ పొజిషన్ లో ఉన్నాడు.
నిజానికి ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో హిట్ గా కూడా నిలిచాయి.
అలాంటి మహేష్ బాబు( Mahesh babu ) కి కొన్ని విషయాలు అంటే అసలు నచ్చావ్ అవేంటి అంటే ఒక సినిమాని రీమేక్ ( Remake )చేయడం అంటే ఆయనకి అసలు నచ్చదు.ఎందుకంటే ఒక హీరో ఆల్రెడీ చేసిన సినిమాని మళ్లీ మనం ఇక్కడ చేయడం అనేది ఆయన కి నచ్చని విషయం ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ సినిమా చూసి ఉంటాం కాబట్టి మనం ఎంతలా ఆ సీన్ ని కొత్తగా చేయాలనుకున్న కూడా ఆ ముందు ఎవరైతే ఆర్టిస్ట్ ఆ సినిమా చేసాడో, ఆయన తాలూకు కొంత రిఫరెన్స్ అనేది మనకు తెలియకుండానే మన సినిమా మీద పడుతుంది.కాబట్టి నేను అందుకే రీమేక్ సినిమాని చేయలేను అని ఆయన చెప్పడం జరిగింది.
ఇక ఆయనకి హర్రర్ సినిమాలు( Horror Movies ) అన్న కూడా నచ్చవట సరదా కోసం చూస్తారు.
అంతే కానీ ఆ సినిమాలని చూడటం ఆయనకి అసలు నచ్చదట.ఇక ఆయన సినిమాని ఆయన చూసుకునేటప్పుడు ఆయన లో ఉన్న లోపాలు చూసుకుంటే ఆయన కి నచ్చదట అందుకే ఆయన ఏదైనా కరెక్ట్ గా లేదు అని అనిపించినప్పుడు తన భార్య అయినా నమ్రత( Namrata ) కి ముందే చెప్పేసి తను కూడా అవును అంటే ఆ లోపాన్ని ముందే సవరించుకుంటాడట…ఇలా మహెష్ బాబు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్త గా ఇబ్బంది లేకుండా ఉండటానికి ట్రై చేస్తాడు…
.