మామూలుగా పొగరు ఉన్న వాళ్ళని ఎవరైనా సరే దూరం పెట్టేస్తారు.ఎందుకంటే ఆ పొగరు ఉన్న వాళ్ళతో వేగడం చాలా కష్టం.
వాళ్ళు చెప్పిందే జరగాలి అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు.అందుకే అలాంటి వాళ్లను వెంటనే దూరం పెట్టేస్తూ ఉంటారు.
సామాన్యులే కాదు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళల్లో కూడా తల పొగరు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పాలి.ముఖ్యంగా హీరోయిన్ లలో ఎక్కువ మందే ఉన్నారు.
అందుకే ఇండస్ట్రీలో( కూడా ఎక్కువ కాలం కొనసాగలేక పోతారు.
![Telugu Kollywood, Mahesh Baby, Namrata, Sitara, Tollywood-Movie Telugu Kollywood, Mahesh Baby, Namrata, Sitara, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/04/Mahesh-babu-tollywood-kollywood-Nayanthara.jpg)
ఇక కొంతమంది స్టార్ హీరోయిన్లు కూడా బాగా తల పొగరు చూపిస్తూ ఉంటారు.ఇక వారిని ఎవరు ఏమనరులే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు.ఇక అలా ఉన్న హీరోయిన్లను కూడా కొంతమంది హీరోలు అస్సలు దరి చేరనివ్వరు.
తమ సినిమాల్లో వారికి అవకాశం కూడా ఇవ్వకుండా చేస్తారు.అయితే హీరో మహేష్ బాబు కూడా ఒక హీరోయిన్ అంటే బాగా అసహ్యించుకుంటాడట.
ఆమెకు తల పొగరని ఆమెను అస్సలు లెక్కచేయడట.పైగా ఆమె స్టార్ హీరోయిన్.
అందుకే మహేష్ బాబు ఆమెకు తల పొగరు ఉందని దూరం పెట్టేస్తాడట.ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మామూలుగా మహేష్ బాబుకు మంచి మనస్తత్వం ఉంటుంది.ప్రతి ఒక్కరిని దగ్గరికి చేర్చుకుంటాడు.
ఈయనకు నటుడుగా ఎంత మంచి పేరు ఉందో వ్యక్తిగతంగా కూడా అంతే గౌరవం ఉంది.ఇప్పటివరకు ఎటువంటి గాసిప్ లకు లొంగలేదు మహేష్ బాబు( Mahesh babu )వచ్చిన సినిమాలను చేయటం.
మిగతా సమయంలో ఫ్యామిలీతో గడపడం వరకే ఉంటుంది మహేష్ బాబు జీవిత ప్రయాణం.
![Telugu Kollywood, Mahesh Baby, Namrata, Sitara, Tollywood-Movie Telugu Kollywood, Mahesh Baby, Namrata, Sitara, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/04/Mahesh-babu-tollywood-kollywood-nayanatara-Namrata.jpg)
అంతేకాకుండా ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు మహేష్ బాబు.ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ ఊరి బాధ్యతలు తనే చూసుకుంటున్నాడు.ఇదే కాకుండా గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న చిన్నపిల్లలకు కూడా తన ఫౌండేషన్ ద్వారా వారికి తిరిగి ప్రాణాలు పోస్తున్నాడు.
అటువంటి మహేష్ బాబుకు టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood )లో మంచి అభిమానం ఉంది.
![Telugu Kollywood, Mahesh Baby, Namrata, Sitara, Tollywood-Movie Telugu Kollywood, Mahesh Baby, Namrata, Sitara, Tollywood-Movie](http://telugustop.com/wp-content/uploads/2023/04/Mahesh-babu-tollywood-kollywood-Namrata.jpg)
ఇక ఈయన కూడా అభిమానులను గౌరవిస్తూ ఉంటాడు.
వారిని అసలు నొప్పించడు.ఇక ఇండస్ట్రీకి చెందిన తోటి ఆర్టిస్టులతో కూడా బాగా సరదాగా ఉంటాడని తెలిసింది.
నిజానికి చాలామంది నటీనటులు కూడా మహేష్ బాబుతో చాలా ఫ్రీగా ఉంటారు.అయితే మహేష్ బాబుకు ఒక స్టార్ హీరోయిన్ అంటే అస్సలు పడదట.
ఇంతకు ఆమె ఎవరో కాదు లేడీస్ సూపర్ స్టార్ నయనతార.
![Telugu Kollywood, Mahesh Baby, Namrata, Sitara, Tollywood-Movie Telugu Kollywood, Mahesh Baby, Namrata, Sitara, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/04/Mahesh-babu-tollywood-kollywood-Nayanthara-sitara-Namrata.jpg)
అవును నయనతార( Nayanthara ) అంటే మహేష్ బాబు అసహ్యించుకుంటాడని తెలిసింది.కారణం ఏంటంటే ఆమెకున్న తల పొగరని తెలిసింది.తను నటించిన ఓ మూడు సినిమాలలో ఆమెకు అవకాశం వచ్చినా కూడా వద్దని చెప్పాడట మహేష్ బాబు.
పైగా ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా ఉండదని.అంతేకాకుండా అంత పొగరున్న వారితో ఆయన మూవ్ అవ్వటం చాలా కష్టమని తెలిసింది.