పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన యామ రాజు కి 28000/- చెక్కును వైస్ ఎంపీపీ సుదగోని శ్రీనాథ్ గౌడ్ , సర్పంచ్ కట్ట వెంకట్ రెడ్డి లు అందించారు.ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ అని అన్నారు.

 A Boon To The Poor Cm Relief Fund Vice Mpp Sudagoni Srinath Goud ,sudagoni Srina-TeluguStop.com

ఈ సందర్భంగా మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బోయిని పద్మ-పర్శరాములు,వార్డు సభ్యులు అన్నాడి నవీన్ రెడ్డి, దురుముట్ల శ్రీనివాస్ , లచ్చయ్య , తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube