మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ మహా పాదయాత్ర అమరావతిలోని 29 గ్రామాల ప్రజలు, రైతులు చేపట్టిన ఉద్యమానికి వెయ్యిరోజులకు చేరుకున్న నేపథ్యలో మరోసారిపాదయాత్రకు శ్రీకారం తుళ్ళూరు మండలం వెంకటపాలెం గ్రామం నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకూ మహా పాదయాత్ర వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి యాత్రను ప్రారంభించిన రైతులు.
తాజా వార్తలు