మహబూబాబాద్ జిల్లా కేంద్రలోని నందన గార్డెన్స్ లో జరిగిన సమైక్యత వజ్రోత్సవ వేడుకలు ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సంస్కృతిక సాంప్రదాయలకు అనుగుణంగా నృత్యాలు చేస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్ కె శశాంక, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పిల్లలతో కలిసి డ్యాన్స్ వేశారు.
చప్పట్లు కోట్టి విద్యార్థులో జోష్ నింపారు.
దీంతో ఒక్క సారిగా నందన గార్డెన్స్ చప్పట్లు, ఈలలతో మారు మ్రోగింది.వివిధ శాఖలకు చెందిన అధికారులు, కళాకారులు విద్యార్థులతో కలిసి సరదాగా డాన్స్ చేశారు.