ఏపీ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు ఊరట

సినీ నటుడు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ్ లపై తిరుపతి కోర్టులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు విచారణలో ఉంది.2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.ఆయన తన కుమారులతో కలిసి ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.

 Actor Mohan Babu Got Relief In Ap High Court-TeluguStop.com

ఈ వ్యవహారంపై మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో తిరుపతి కోర్టులో సాగుతోన్న విచారణను నిలుపుదల చేయాలంటూ ఇటీవలే హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తిరుపతి కోర్టులో కేసు విచారణను ఎనిమిది వారాల పాటు నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube