అతి తక్కువ IMDB రేటింగ్స్ పొందిన తెలుగు సినిమాలు... లైగర్ ఏ స్థానం లో ఉందో తెలుసా?

ఏదైనా సినిమా విడుదల అయ్యింది అంటే చాలు చాలా వెబ్సైట్స్ తమకు తోచిన విధంగా రేటింగ్ అలాగే తమకు అర్థమైన రివ్యూ ఇస్తూనే ఉంటాయి.ప్రతి సినిమాకు రివ్యూస్ ఇస్తున్నా వెబ్ సైట్స్ విషయానికొస్తే ఎంతో కొంత జనాలు ఆదరించేది IMDB వెబ్సైట్ మాత్రమే.

 Low Imdb Rating Of Tollywood Movies-TeluguStop.com

ఈ రేటింగ్ కి సినిమా కలెక్షన్లకు ఓక్కోసారి సంబంధం లేకపోవచ్చు.కానీ ఎక్కువమంది చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ సంస్థ కొన్ని రేటింగ్స్ ఇస్తుంది.అలా అత్యంత తక్కువ రేటింగ్ వచ్చిన టాప్ టెన్ సినిమాలు ఏంటో చూద్దాం.

1.లైగర్ఈ సినిమాకి వచ్చిన రేటింగ్ 1.6/10.ఇక ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు

2.రగిలే గుండెలు

ఈ చిత్రానికి వచ్చిన రేటింగ్ 1.7/10.ఈ సినిమాలో మోహన్ బాబు హీరోగా నటించిన చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

Telugu Imdb, Liger, Imdb Tollywood, Mahrathi, Mast, Seenugadu, Tollywood, Veerab

3.పరమవీరచక్ర

ఇక ఈ చిత్రానికి 1.8/10 రేటింగ్ రాగా, ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించగా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు.

4.ఒక్క మగాడు

ఈ చిత్రానికి 1.9/10 రేటింగ్ రాగా, ఈ సినిమాలో బాలయ్య హీరోగా నటించాడు.వైవియస్ చౌదరి దర్శకుడు.

5.మహరథి

ఈ చిత్రానికి 2.0/10 రేటింగ్ రాగా, ఈ సినిమాలో సైతం బాలకృష్ణ హీరో గా నటించాడు.ఇక వాసు దర్శకత్వం వహించాడు.

Telugu Imdb, Liger, Imdb Tollywood, Mahrathi, Mast, Seenugadu, Tollywood, Veerab

6.విజయేంద్ర వర్మ

బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన 2.0/10 రేటింగ్ రాగా, స్వర్ణ సుబ్బారావు దర్శకుడు.

7.క్లైమక్స్

రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ సినిమాలో మియా మల్కోవ నటించగా ఈ చిత్రానికి 2.1/10 రేటింగ్ సొంతం చేసుకుంది.

8.వీరభద్ర

బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి రవి కుమార్ చౌదరి దర్శకుడిగా పని చేయగా 2.2/10 రేటింగ్ దక్కింది.

9.మస్త్శివ బాలాజీ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఎస్ వి కృష్ణ రెడ్డి దర్శక్వత్వం వహించాడు.ఇక ఈ సినిమాకు 2.2/10 రేటింగ్ వచ్చింది

10.శీను గాడు చిరంజీవి ఫ్యాన్

దర్శకుడు రాధాకృష్ణ తీసిన ఈ సినిమాలో బ్రహ్మానందం హీరోగా నటించాడు.ఇక ఈ సినిమాకు 2.2/10 రేటింగ్ వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube