బ్రిట‌న్ కొత్త ప్ర‌ధానిగా లిజ్ ట్ర‌స్

బ్రిట‌న్ కొత్త ప్ర‌ధానిగా లిజ్ ట్ర‌స్ ఎన్నిక అయ్యారు.రిషి సునాక్ పై ఆమె విజ‌యం సాధించారు.

 Liz Truss Is Britain New Prime Minister Details, Britain, Election Result, Liz-TeluguStop.com

కాసేప‌టి క్రితం ప్ర‌ధాని ఎన్నికల ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు.ఈ ఫ‌లితాల‌లో లిజ్ ట్ర‌స్ కు 81,326 ఓట్లు, రిషి సునాక్ కు 60,399 ఓట్లు వ‌చ్చాయి.

టోరీ ఓట‌ర్లు లిజ్ ట్ర‌స్ వైపు మొగ్గు చూపారు.

బోరిస్ జాన్స‌న్ త‌ర్వాత లిజ్ ట్ర‌స్ బ్రిట‌న్ ప్ర‌ధానిగా కొన‌సాగ‌నున్నారు.

అయితే, ప్ర‌ధాని ప‌దవిని చేప‌ట్ట‌బోతున్న మూడో మ‌హిళ‌గా లిజ్ ట్ర‌స్ నిలిచారు.కొత్త ప్ర‌ధానిగా ఆమె రేపు ప‌ద‌వీ బాధ్య‌తలు చేప‌ట్ట‌నున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube