బతుకమ్మ పండుగ వేడుకల్లో ఎమ్మెల్సీ కవితకు నిరసన సెగ తగిలింది.రంగారెడ్డి జిల్లా కోర్టులో బతుకమ్మ పండుగ ఉత్సవాలకు ఎమ్మెల్సీ కవిత హాజరు అయ్యారు.
ఆ సందర్భంగా ఆమె బతుకమ్మ ఆడుతుండగా నలుగురు న్యాయవాదులు అడ్డుకున్నారు.దాంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.