తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.
మొదటి సినిమా తోనే మంచి గుర్తింపును ఏర్పరచుకున్న లావణ్య త్రిపాఠి ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.లావణ్య త్రిపాఠి తెలుగులో భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన, అర్జున్ సురవరం, అందాల రాక్షసి, మనం, దూసుకెళ్తా లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీలలో కూడా నటించి మెప్పించింది లావణ్య త్రిపాఠి.మొదట్లో వరుసగా అవకాశాలు అందుకున్నప్పటికీ అనుకున్న విధంగా ఈ బ్యూటీ కి అవకాశాలు రాలేదు.
దానికి తోడు ఆమె నటించిన సినిమాలు కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయాయి.ఇక హీరో కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా సినిమాలో విడోగా కూడా నటించింది.

కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.లావణ్య త్రిపాఠి చివరగా హ్యాపీ బర్త్డే సినిమాలో నటించింది.ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.దీంతో సినిమా అవకాశాలు లేకపోవడంతో నెమ్మదిగా సోషల్ మీడియా బాట పట్టింది లావణ్య త్రిపాఠి.ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అంతేకాకుండా సినిమాలలో అవకాశాల కోసం అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోషూట్లు చేస్తోంది.ఎంతగా అందాలను ఆరబోసినప్పటికీ ఆమె అనుకున్న విధంగా అవకాశాలు మాత్రం రావడం లేదు.అయితే ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితులలో ఒక్క సినిమా హిట్ అయినా కూడా లావణ్య త్రిపాఠి మళ్ళీ ఫామ్ లోకి వస్తుందని చెప్పవచ్చు.
కాగా తరచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లావణ్య త్రిపాఠి తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.మెరూన్ కలర్ డ్రెస్సులు మెరిసిపోయింది.
ఘాటు రేపే ఆ డ్రెస్సులో మత్తెక్కించే చూపులతో యువత దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.అంతేకాకుండా తన ఎద అందాలను కూడా చూపిస్తూ రెచ్చగొడుతోంది.
టైట్ గా ఉండే ఆ మెరూన్ కలర్ డ్రెస్ లో లావణ్య మెరిసిపోతోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.







