కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు దంతం శెట్టి బాల నాగేశ్వరరావు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆంజనేయ స్వామి చిత్రాలను పెన్నుతో వేశారు ఈ చిత్రాలు ఆరు మిల్లీ మీటర్ల పొడవు కలిగిన స్వర్ణ బియ్యం గింజపై ఆరు చిత్రాలను అరగంట పాటు శ్రమించి వేయడం జరిగింది అని సూక్ష్మ కళాకారుడు దంతం శెట్టి బాల నాగేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ విధంగా తెలిపారు
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy