మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందారు అని ఉదయం లేవగానే విన్నాను.చాలా బాధ పడ్డాను చిన్న వయసులో మరణం చాలా బాధ గా ఉందినాకు 10 ఏళ్ళ నుంచి తెలుసు.
పరిచయం ఉంది.
నాకే ఇంత బాధ గా ఉంటే వారి కుటుంబ సభ్యులకు ఎంత బాధ గా ఉంటుంది తెలంగాణలో ఎటువంటి సహాయం కావాలి అని మేము అండగా ఉంటాం.