ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) జోస్యం….సూర్యుడు పడమర ఉదయించిన సరే సీఎంగా జగనే ప్రమాణస్వీకారం చేస్తారు.
మాజీమంత్రి కొడాలి నాని కామెంట్స్మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయకుండా ఆపగలిగే మగాడు రాష్ట్రంలో లేడు.చంద్రబాబు పవన్.
వదినమ్మ.చెల్లెమ్మ.
మోడీ సోనియా ఎంతమంది కలిసి వచ్చినా సరే….
సీఎం జగన్( CM Jagan ) ను అధికారం నుండి దింపగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు.జగన్ సైకో అని ప్రతిపక్షాలు ఎలా అనగలుగుతున్నాయి? నవ్వుతూ జైలుకెళ్ళిన సీఎం జగన్….16 నెలల తర్వాత కూడా అదే చిరునవ్వుతో బయటకు వచ్చాడు.జగన్ ముఖంలో నవ్వు తప్ప మరొకటి కనిపించదు.మాడు ముఖం, చించుకోవడం, ఫ్రస్టేషన్, గంతులు వేయడం ఇది ప్రతిపక్షాల తిరు…… ఇలాంటి సైకోలందరూ కలిసి జగన్ ను వేధిస్తున్నారు.58 నెలల పాలనలో ఆర్థిక సమస్యలు తలెత్తిన….కరోనా ఇబ్బందులు వచ్చిన….
ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా జగన్ పాలించాడు.అదే చంద్రబాబు( Chandrababu naidu ) అయితే ఇంట్లో పడుకొని….
కరోనా కష్టాలతో ప్రజలను పస్తులుంచేవాడు.