ముద్దు పెట్టడం కష్టంగా అనిపించింది అంటున్న హీరోయిన్

కృతి ఖర్బందా .అందంగా ఉంటుంది.

నటన కూడా బానే ఉంటుంది.

కాని సినిమా ఫీల్డ్ లో ఇవి మాత్రమే ఉంటే సరిపోదు.

సక్సెస్ కూడా కావాలి.నటన రాకున్నా, కేవలం గ్లామర్, సక్సెస్ తో నెట్టుకొచ్చే హీరోయిన్లు చాలామందే ఉన్నారు.

పవర్ స్టార్ తో నటించిన సక్సెస్ రాకపోవడంతో బ్రూస్ లీ చిత్రంలో సిస్టర్ రోల్ లో నటించేసింది కృతి.ఏదైతే ఏం .ఇప్పుడు బాలివుడ్ లోకి ఎంట్రి ఇచ్చేసింది.బాలివుడ్ ముద్దుల హీరో ఇమ్రాన్ హష్మితో నటించేసింది.

Advertisement

వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం రాజ్-రిబూట్.ప్రతి ఇమ్రాన్ హష్మీ సినిమాల్లో ఉన్నట్లే, దీంట్లో కూడా ముద్దు సన్నివేశాలు ఉన్నాయి.

అయితే ముద్దు పెట్టడం కృతికి కష్టంగా అనిపించిందట."నేను దక్షిణాదిలో చాలా సినిమాలు చేసినప్పటికీ, ఎప్పుడు ముద్దు సన్నివేశాలు చేయలేదు.

ఈ విషయాన్ని విక్రమ్ కి (దర్శకుడు) చెప్పినప్పుడు ఆశ్చర్యపోయి ఇప్పటికే ముద్దు సన్నివేశాలు చేసావేమో అనుకున్నా అన్నాడు.ముద్దు పెట్టడం అంటే ఒక ఎమోషన్ ని వ్యక్తపరచడం.

కాని నాకు మొదటిసారి కాబట్టి కష్టంగా అనిపించింది.ఇమ్రాన్ కి అలా కాదు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

తనకి ముద్దు అంటే ఏదో చిన్న సన్నివేశం లాగా.తను ఈ విషయంలో ప్రొఫెషనల్ " అంటూ చెప్పుకొచ్చింది కృతి.

Advertisement

తాజా వార్తలు