రూ.2 వేల నోటు రద్దుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

రూ.2 వేల నోటు రద్దుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను రూ.2 వేల నోటు చూడక రెండు, మూడు నెలలు అవుతోందని చెప్పారు.ఎప్పుడు ఏటీఎంకి వెళ్లి డబ్బులు డ్రా చేసినా రూ.500 నోట్లే వస్తున్నాయని తెలిపారు.రూ.2 వేల నోటు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.మరోవైపు నోటు రద్దు నేపథ్యంలో బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరారు.

తాజా వార్తలు