టీడీపీ నేత అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

Key Comments By TDP Leader Achchennaidu

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు.గడిచిన నాలుగేళ్లలో బీసీలకు ప్రత్యేకంగా ఏం చేశారని ప్రశ్నించారు.

 Key Comments By Tdp Leader Achchennaidu-TeluguStop.com

బలహీన వర్గాలంటే వైఎస్ కుటుంబానికి కక్ష అని ఆరోపించారు.బీసీల కోసం టీడీపీ ప్రత్యేకంగా అమలు చేసిన పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు.బీసీలకు టీడీపీ ఏం చేసిందో ఆ లెక్కలు జగన్ వద్దే ఉన్నాయని తెలిపారు.2018 లో టీడీపీ ప్రభుత్వం జయహో బీసీ పేరిట నిర్వహించిందన్న ఆయన వైసీపీ సర్కార్ అదే పేరు పెట్టుకుందని ఎద్దేవా చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube