బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇధ్దరూ దొంగలేనంటూ ఆరోపించారు.
ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బంది పెట్టాలని బీజేపీ, కాంగ్రెస్ చూస్తున్నాయని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి విమర్శించారు.వచ్చే ఎన్నికల్లో ఈటలకు హుజూరాబాద్ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వెల్లడించారు.
ఈటల సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని తెలిపారు.