నడుము ఒంపులతో రెచ్చిపోయిన కేతికా శర్మ.. ఫొటోస్ వైరల్?

కేతికా శర్మ. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Romantic Movie Fame Ketika Sharma Hot Photoshoot Viral Social Media,ketika Sharm-TeluguStop.com

ఈ ముద్దుగుమ్మకు యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈమె సుపరిచితమే.

సినిమాల ద్వారా కంటే ఈమె సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.కాగా మొదట పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది హీరోయిన్ కేతికా శర్మ.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

అయినప్పటికీ ఇందులో హీరోయిన్ గా నటించిన కేతికా శర్మ కు మాత్రం గుర్తింపు దక్కింది.

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు అవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.ఆ తరువాత టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య నటించిన లక్ష్య సినిమాలో నటించింది.

సినిమా కూడా భారీ ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా కూడా అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయింది.అయితే ప్రస్తుతం ఈమె అవకాశాలు లేక ఖాళీగానే ఉంది అని చెప్పవచ్చు.అయితే సినిమాలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తోంది.అయితే అవకాశాలు లేకనో, లేకపోతే ఏ ఇతర కారణమో తెలియదు కానీ ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత విషయంలో డోస్ ని పెంచేసింది.

రకరకాలుగా ఫోటోలకు ఫోజులు ఇస్తున్న అందం తో అందాల కనువిందు చేస్తోంది.

నడుము, ఎద, థైస్ అందాలను చూపిస్తూ యువతకు చెమటలు పట్టిస్తోంది.తరచూ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ యువతకు గుండెల్లో గుబులు రేపుతోంది.నేపథ్యంలోనే కేతిక శర్మ తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఆ ఫోటోలలో ఆమె తన నడుమొంపులతో మత్తెక్కించే చూపులతో పిచ్చెక్కిస్తుంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్స్.

ఈ ముద్దుగుమ్మ ఏ రేంజ్ లో అందాలను ఆరబోసినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube