సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో కళామందిర్ నూతన షోరూమ్ ను ప్రారంభించిన కేతిక శర్మ

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో కళామందిర్ నూతన షోరూమ్ ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన రంగ రంగ వైభవం హీరోయిన్ కేతిక శ్రర్మ.

కేతిక శర్మకు ఘనంగా స్వాగతం పలికిన కళామందిర్ సిబ్బంది అభిమానులు.

ఈ సందర్భంగా కేతిక శర్మ మాట్లాడుతూ కళామందిర్ మరో షోరూమ్ ను నగరంలో ప్రారంభించడం దానిలో నేను భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.కళామందిర్ లో అనేక రకాల చీరలు కనువిందు చేస్తున్నాయని పేర్కొన్నారు.

సరసమైన ధరలతో నాణ్యమైన వస్త్రాలను అందించి ప్రజల ఆందరణ పొందాలని ఆకాంక్షించారు.యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు