తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు.ఆంధ్రులను పాలెగాళ్లు, ద్రోహులుగా వర్ణించిన కేసీఆర్ .
ఇప్పుడు ఎలా రాష్ట్రంలోకి అడుగు పెడతారని నిలదీశారు.ఎన్నికల తర్వాత బీఆర్ఎస్.
వీఆర్ఎస్ తీసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.తెలంగాణలోనూ టీఆర్ఎస్ ఓటమి పాలు కావడం ఖాయమని చెప్పారు.
కేసీఆర్ కు అసలు జాతీయ పార్టీ పెట్టే అర్హత కూడా లేదని విమర్శించారు.
.






