Kajal Aggarwal : మళ్లీ తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్.. అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే కానీ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించింది.తర్వాత కెరియర్ బాగా పిక్స్ లో ఉన్న సమయంలో చిన్ననాటి స్నేహితుడు ముంబై కి చెందిన వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లూ ని వివాహం చేసుకుంది.

కరోనా మహమ్మారి సమయంలో ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.

ఈ దంపతులకు నీల్ కిచ్లూ( Kajal Son Neil Kithlu ) అనే ఒక కొడుకు కూడా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.దీంతో కొడుకు పుట్టిన తర్వాత చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన కాజల్ ఇటీవలె సెకండ్ ఇనింగ్స్ ని ప్రారంభించింది.ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తన కొడుకు బాధ్యతలను చూసుకుంటోంది.

Advertisement

ఇకపోతే ప్రస్తుతం కాజల్ బాలయ్య బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న భగవత్ కేసరి సినిమాలో నటిస్తోంది.అలాగే కమలహాసన్ తో ఇండియన్ 2( Indian 2 )సినిమాలో కూడా నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే కాజల్ రెండవసారి ప్రెగ్నెంట్ అయిందట.

తన భర్త గౌతమ్( Gautam Kitchlu ) కి పిల్లలు అంటే ఇష్టం కావడంతో తన భర్త కోసం మరొక బిడ్డను కణాలని కాజల్ భావించిందట.కొడుకు నీల్ కి ఏడాది నిండటంతో కాజల్ మళ్లీ గర్భం దాల్చిందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అయితే అభిమానులకు ఇది మంచి శుభవార్త అయినప్పటికీ కాజల్ ప్రెగ్నెంట్ కారణంగా మళ్లీ సినిమాలకు దూరం అవుతుందేమో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

దాదాపు ఏడాదిన్నర రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్ ఇటీవలె రీఎంట్రీ ఇవ్వగా మళ్లీ సినిమాలకు దూరం అవ్వాల్సి వస్తుంది అని తెలియడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.దీనికి తోడు గత కొద్దిరోజులుగా కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా

అయితే కాజల్ రెండవ సారీ ప్రెగ్నెంట్( Kajal Pregnant ) కావడంతో కొడుకు బాధ్యతలను చూసుకుంటూనే ప్రెగ్నెంట్గా ఆరోగ్యానికి కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఆమె సినిమాలకు దూరమవుతుందా అన్న వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే కాదు స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే మరి.

Advertisement

తాజా వార్తలు