మరోసారి సుప్రీంకోర్టుకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి..!

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.ఈ మేరకు న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ పిటిషన్ మెన్షన్ చేయనున్నారని తెలుస్తోంది.

గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేయనున్నారు.ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాదులు ధర్మాసనంలో మెన్షన్ చేయనున్నారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన తల్లి ఆస్పత్రిలో ఉన్న కారణంగా ఇవాళ సీబీఐ విచారణకు హాజరు కాలేదు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు