సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించిన కే ఏ పాల్

సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు కే ఏ పాల్ .రోడ్లపై బహిరంగ సభలు ర్యాలీలు నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులపై హర్ష వ్యక్తం చేసిన కే ఏ పాల్ .

 K. A. Paul Showered Praises On Cm Jagan ,k. A. Paul , Cm Jagan , Ys Jagan, Bjp,-TeluguStop.com

చంద్రబాబు సభలపై డీజీపీకి ఫిర్యాదు చేసి తాను కోర్టుకు వెళ్లిన తర్వాత సీఎం జగన్ జీవో జారీ చేశారు .అందుకు సీఎం జగన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు కే ఏ పాల్.చంద్రబాబు కంటే వైయస్ జగన్ వెయ్యి రెట్లు బెటర్ అంటూ ఆకాశాన్ని ఎత్తారు పాల్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube