పోలీసులు తనను గత రెండు రోజులుగా డి జి పి ఆఫీస్ కి సిరిసిల్ల లో తన మీద జరిగిన తెరాస గుండాల దాడి మీద ఫిర్యాదు చేయడానికి వెళదాం అంటే వెళ్లకుండా గృహ నిర్భంధం చేసి ఉంచారు అని తెలంగాణ లో తెరాస గుండాల రాజ్యం నడుస్తుంది అని కే టీ ఆర్ ఇప్పటి వరకు ఎవ్వరు మీ మీద ఫిర్యాదు లు చేయడానికి సాహసించి లేదు కాని ఇప్పుడు కే ఏ పాల్ వొచ్చాడు మీ అరాచకం ఇక సాగదు ఖబర్దార్.రాబోయే రోజులలో ప్రజా శాంతి పార్టీ అధికారం లోకి రాబోతుంది.
ప్రజలకు కావలసిన అన్ని అభివృద్ధి పనులు నా వల్లనే సాధ్యం.టీ ఆర్ ఎస్ అరాచకం కావాలా?ప్రజా శాంతి పార్టీ అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకొని ఓటు వేయాలి.







