మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏ పాల్ హల్చల్ హెయిర్ స్టైల్ దుకాణాల్లో కటింగ్ చేయించుకున్న కేఏ పాల్ స్వీట్ హౌస్ లో దీపావళి సందర్భంగా అందరికి స్వీట్లు పంచుతూ వాటర్ బాటిల్స్ ఇస్తూ సందడి చేసిన పాల్ అన్ని పార్టీల వల్ల ఒరిగేదేంలేదని.వారు వన్ సైడే నా గెలుపు ఖాయమని నా గెలుపును ఆపడం ఎవరి తరం కాదు,నన్ను చూసి భయపడుతున్నారు నిన్నటికి నిన్న బిజెపి గుండాలు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు.
తాజా వార్తలు