తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలా మంది హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఒకరు ఈయన ప్రస్తుతం దేవర( Devara ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఒక సినిమాలో చేస్తాడు అంటూ వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
అందులో భాగంగానే ఎన్టీఆర్ ప్రశాంత్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.అయితే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక రాష్ట్రానికి సిఎం గా( CM Role ) ఈ సినిమా లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్( NTR Dual Role ) చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇందులో ఒకరు రాష్ట్రానికి సీఎం అయితే, మరొకరు మాత్రం పాలిటిక్స్ తో సంబంధం లేకుండా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు అయితే ఈ రెండు క్యారెక్టర్స్ కి మధ్య తేడా ఏంటి అనే దాని మీదనే ఆ సినిమా స్టోరీ ఉన్నట్టు గా తెలుస్తుంది.అయితే ఇప్పటికే ప్రశాంత్ నీల్( Prashant Neel ) ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమా తో ఎన్టీయార్ కి ఒక అదిరిపోయే హిట్ ఇచ్చే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తుంది…

సలార్ సినిమా( Salaar ) సక్సెస్ అయితే ప్రశాంత్ నీల్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు.ఎందుకంటే వరుసగా మూడు సినిమాలతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన డైరెక్టర్ గా ఆయన చరిత్ర లో నిలిచిపోతాడు ఇకదానితో ఎన్టీఆర్ తో చేసే సినిమా కూడా మంచి విజయం సాధిస్తే ఆయనకి ఒక ఇండియా లో తిరుగులేదనే చెప్పాలి….అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం చేస్తున్న సలార్ సినిమా కూడా డిసెంబర్ లో రిలీజ్ కి రెఢీ అవుతుంది ఇక ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు…
.







