Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) నిందితుల కస్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ అయింది.ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు( Nampally Court ) తీర్పును రిజర్వ్ చేసింది.

 Judgment Reserved On Custody Petition Of Accused In Phone Tapping Case-TeluguStop.com

కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో( Praneeth Rao ) పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.

మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు నిందితుల తరపు లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు.

అనంతరం ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్లు తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube