అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫ్లెక్సీలు కలకలం చెలరేగింది.ఎమ్మెల్యే పెద్దారెడ్డి డీజిల్ దొంగ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.
ఈ క్రమంలో నువ్వు, నేను ఇద్దరం దొంగలే అంటూ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.పెద్దారెడ్డి గజదొంగ కాబట్టి ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు.
కానీ తాను తాడిపత్రి ప్రజల మనసు దోచుకున్నానని తెలిపారు.