తాడిపత్రిలో వెలసిన ఫ్లెక్సీలపై జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫ్లెక్సీలు కలకలం చెలరేగింది.ఎమ్మెల్యే పెద్దారెడ్డి డీజిల్ దొంగ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.
ఈ క్రమంలో నువ్వు, నేను ఇద్దరం దొంగలే అంటూ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
పెద్దారెడ్డి గజదొంగ కాబట్టి ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు.కానీ తాను తాడిపత్రి ప్రజల మనసు దోచుకున్నానని తెలిపారు.
డైరెక్టర్ శంకర్ భవిష్యత్తును డిసైడ్ చేయనున్న ఇండియన్3 మూవీ.. ఏం జరిగిందంటే?