అనంతపురము, తాడిపత్రి: ఆసుపత్రిలో సి.ఐ.ఆనందరావు మృతదేహాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. జెసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్…సి.
ఐ.ఆనందరావు మంచోడు నోరు తెరలోను కాబట్టే చనిపోయాడు.రాజకీయ ఒత్తిళ్లతోనే పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడు.నేను ప్రమాణం చేస్తాను రాజకీయ నాయకుల వత్తిడి వల్లే సి.ఐ చనిపోయాడని మీరెవరైనా ప్రమాణం చేస్తారా అంటు జేసి సవాల్.మా ఎమ్మెల్యే వత్తిడి వల్లే సిఐ చనిపోయాడు ఎమ్మెల్యేకి ఈగోడు తగులుతుంది.
ఎమన్నా అంటే సజ్జల ఫోన్ చేసి పోలీసులపై వత్తిడి చేస్తాడు.ఇంకెవరోస్తారు తాడిపత్రిలో పనిచేయటానికి ఎవరు రారు.నిన్న మధ్యాహ్నం డీఎస్పీ ఆఫీస్ కి సిఐ ఆనందరావు వెళ్ళాడు.అక్కడ ఫయాజ్ బాషా ఉన్నాడు అక్రమ కేసులు పెట్టాలని సీఐపై ఒత్తిడి చేశారు.
నిన్న సిఐ ఆనందరావు ఎవరెవరిని కలిశాడో విచారణ జరిపించాలి.







