ఘనంగా జంజీరాల పౌర్ణమి వేడుకలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) రుద్రంగి మండల కేంద్రంలోనిశివ భక్త మార్కండేయ దేవాలయం( Shiva bhakta markandeya ) లో గురువారం జంజీరాల పౌర్ణమి సందర్భంగా మార్కండేయ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మశాలి సంఘ సభ్యులచే నూతన జంజరోపవీతము,పూజా కార్యక్రమం అభిషేకం ద్వజ స్థంభం పతాక అవరోహణ చేశారు.

 Janjirala Pournami Celebrations, Janjirala Pournami , Raksha Bandhan , Rajann-TeluguStop.com

ప్రతి సంవత్సరం లాగా చేనేత మగ్గం పై వస్త్రం నేస్తూ శోభ యాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతు నూలు పున్నం అనగా దారం పుట్టిన రోజు కావున యావత్ సమాజం ఒంటిపై జంధ్యం ధరించిన రోజున జంధ్యాల పూర్ణిమి అని అంటారని అన్నారు.

రాఖీ పౌర్ణమి( Raksha Bandhan ) విశిష్టతను వివరిస్తూ,రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పద్మశాళి సంఘ సభ్యులు ,శివ భక్త మార్కండేయ దేవాలయ కమిటి సభ్యులు, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube