U-1 జోన్ రైతులకు మద్దతు తెలిపిన జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ కామెంట్స్ రైతుల భూములపై U1 జోన్ ఏర్పాటు చేయటం అన్యాయం పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టకోవాలి అధికారం లోకి వచ్చిన 30 రోజుల్లో జోన్ తొలగిస్తాం అని రైతులను మభ్య పెట్టారు వైసీపీ రైతు వ్యతరేక ప్రభుత్వం రాజధాని ఇక్కడ కాదు ప్రకటించినప్పుడు జోన్ కూడా ఎత్తివేయాలి సిఎం నివాసం పక్కనే ఉన్న రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందిచాల్సిన అవసరం ఉంది రైతులకు పవన్ కళ్యాణ్, జనసేన్ పార్టీ అండగా ఉంటుంది U-1 జోన్ పై ఉన్న జీవో ను రద్దు చేయాలి.







