రాబోయే రోజుల్లో వైసిపినీ ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు - జనసేన కందుల దుర్గేష్

తూర్పగోదావరిజిల్లా, రాజమండ్రి: జనసేన కందుల దుర్గేష్ కామెంట్స్… మంత్రి రోజా దమ్ముంటే పవన్ నీ జగన్ పై పోటీ చేయాలని అంటున్నారు.అలా అయితే జగన్ సిఎం పదవికి రాజీనామా చెయ్యాలి.

 Janasena Kandula Durgesh Shocking Comments On Ycp Party Details, Janasena Kandul-TeluguStop.com

ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం లో అయినా.జగన్ తో మీటింగ్ ఎర్పాటు చేయండి.

మి బలం నిరూపించుకొండి.మరుసటి రోజు అదే ప్రాంతంలో అక్కడే పవన్ ఒక్కరే మీటింగ్ పెడతారు.

దమ్ముంటే రండి.మి బలం.మా బలం తెలుస్తుంది.బస్సు యాత్రను ఎందుకు వాయిదా వేసమో మంగళగిరి వేదికగా పవన్ చెప్పారు.

పేర్ని నాని మీరు కలిసి రకరకాల మాటలు చెప్తున్నారు.September 1 వ తేదీన ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మరి ఎందుకు వాయిదా వేశారు.

మంత్రిగా ఎమ్మెల్యే గా ఏమీ చెయ్యని పేర్ని నాని.

కాపలా కుక్క లా కాపలా కాస్తు పవన్ నీ టార్గెట్ చేయడానికి మాత్రమే బయటకి వస్తారు.నిన్న అసెంబ్లీలో సీఎం జగన్ అనేక విన్యాసాలు చేశారు.

ఎకరాకు 19లక్షలు మళ్ళీ జీవోలో 10 లక్షలు అన్నారు.rr పెకేజ్ లో ఒక్కరికి కూడా 10లక్షలు ఇవ్వలేదు.

మూడేళ్లలో పోలవరంలో మీరు ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చెయ్యాలని జనసేన డిమాండ్ చేస్తుంది.

మి నాయకుడు చేస్తున్న నిర్వకలు పక్కన పెట్టు పక్క నాయకుడిపై మట్లడానికి సిగ్గులేదా.

అధికార దుర్వినియోగంకి ప్రతిరూపం వైసిపి.రాబోయే రోజుల్లో వైసిపి నీ ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

ఏ పార్టీ యాత్ర వాళ్ళది.వేరే పార్టీ పాదయాత్రకు జనసేనకు సంబందం లేదు.

మూడు రాజధానుల అంశం కరెక్ట్ కాదని జనాసేన ముందు నుండి వ్యతిరేకం.ఏకైక రాజదాని అమరావతి అని జనసెనా స్టాండ్.

జిల్లా కమిటీలో సర్దుబాటు చెయ్యాలో.పోటీ పెరిగింది.

చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి.అవి సామరస్యంగా ఉండబోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube