నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన.పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూళిపాళ్లలో కౌలు రైతు భరోసా సభలో పాల్గొననున్న జనసేనాని పవన్ కళ్యాణ్.
మధ్యాహ్నం 1గంటకు దూళిపాళ్ళ గ్రామం చేరుకోనున్న పవన్ కళ్యాణ్.ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించునున్న జనసేనాని ఉమ్మడి గుంటూరు జిల్లాలో పంట నష్ట పోయి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులు 300 మందికి, ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున అందజేయునున్న జనసేనాని.