గన్నవరం( Gannavaram ) నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం( Tirupati Airport )కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేరుకున్నారు.
జానసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు.
అనంతరం రోడ్డు మార్గం గుండా తిరుపతికి చేరుకుని కూటమి పార్టీల నేతలతో సమావేశం కానున్నారు.