చంద్రబాబు నాయుడు తో జనసేన, బీజేపీ ముఖ్యనేతల భేటీ..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో జనసేన, బీజేపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు.

ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ , మాజీమంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ తో చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు.

కూటమి నేతల ప్రచారం, ఇతర రాజకీయ అంశాలపై నేతలు చర్చించారు.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

తాజా వార్తలు