కుంచనపల్లిలో నారా లోకేష్ పర్యటనను అడ్డుకున్న జనసేన కార్యకర్తలు..

గుంటూరు: కుంచనపల్లిలో నారా లోకేష్ పర్యటన.కుంచనపల్లిలో ఉద్రిక్తత వాతావరణం.

 Janasena Activists Against Nara Lokesh In Kunchanapalli Visit Details, Janasena-TeluguStop.com

నారా లోకేష్ ను అడ్డుకున్న జనసేన కార్యకర్తలు. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసేందుకు ప్రయత్నించిన నారా లోకేష్.

రంగా విగ్రహానికి పూలమాల వేయకుండా అడ్డుకున్న జనసేన కార్యకర్తలు.

రంగా విగ్రహానికి పూలమాల వేయకుండానే వెనుదిరిగిన నారా లోకేష్.

జనసేన కార్యాలయంలోకి వెళ్ళిన నారాలోకేష్.స్థానిక జనసేన నాయకులను పలకరించిన నారా లోకేష్.

పూల మాల వేసేందుకు స్థానిక జనసేన నాయకులు అడ్డుకోవడంతో వెనుతిరిగిన నారా లోకేష్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube