జగన్ బీసీల ద్రోహి..: కొల్లు రవీంద్ర

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత కొల్లు రవీంద్ర తీవ్రంగా మండిపడ్డారు.జగన్ బీసీల ద్రోహి అని ఆరోపించారు.

 Jagan Bc's Traitor..: Kollu Ravindra-TeluguStop.com

బీసీలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అనర్హులా అని ప్రశ్నించారు.రాష్ట్రంలో ఎందరో బీసీలను వైసీపీ నేతలో హతమార్చారని తీవ్ర ఆరోపణలు చేశారు.

పదవులను కాపాడుకోవడం కోసం మంత్రులే బీసీలను పెయిడ్ ఆర్టిస్టులని అవమానిస్తున్నారన్నారు.రేపల్లెలో గౌడ సోదరుడుని వైసీపీ వర్గీయులు హత్య చేస్తే మంత్రి జోగి రమేశ్, మోపిదేవికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube