జగన్ బీసీల ద్రోహి..: కొల్లు రవీంద్ర

జగన్ బీసీల ద్రోహి: కొల్లు రవీంద్ర

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత కొల్లు రవీంద్ర తీవ్రంగా మండిపడ్డారు.

జగన్ బీసీల ద్రోహి: కొల్లు రవీంద్ర

జగన్ బీసీల ద్రోహి అని ఆరోపించారు.బీసీలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అనర్హులా అని ప్రశ్నించారు.

జగన్ బీసీల ద్రోహి: కొల్లు రవీంద్ర

రాష్ట్రంలో ఎందరో బీసీలను వైసీపీ నేతలో హతమార్చారని తీవ్ర ఆరోపణలు చేశారు.పదవులను కాపాడుకోవడం కోసం మంత్రులే బీసీలను పెయిడ్ ఆర్టిస్టులని అవమానిస్తున్నారన్నారు.

రేపల్లెలో గౌడ సోదరుడుని వైసీపీ వర్గీయులు హత్య చేస్తే మంత్రి జోగి రమేశ్, మోపిదేవికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

విదేశీ విద్యార్ధులకు ఊరట .. వీసాల రద్దుపై కోర్ట్ సంచలన ఆదేశాలు

విదేశీ విద్యార్ధులకు ఊరట .. వీసాల రద్దుపై కోర్ట్ సంచలన ఆదేశాలు