రకుల్ ఫోటోపై అలాంటి కామెంట్ చేసిన జాకీ.. వైరల్ అవుతున్న ఫోటో!

టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా వుంది.

 Jackie Comments On Rakul Preet Singh Photo Viral Details, Jackie, Bollywood, Ra-TeluguStop.com

లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్ కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె ఫిట్నెస్ విషయంలో డైట్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటుంది.అంతేకాకుండా రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ గా ఉండడం కోసం ఫుడ్ ని చాలా పద్ధతిగా లెక్కలేసుకొని మరి తింటూ ఉంటుంది.

ఇక రకుల్ ఆహారపు అలవాట్ల గురించి మంచు లక్ష్మి కూడా అప్పుడప్పుడు సెటైర్లు వేస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా రకుల్ ఫుడ్ విషయంలో తన రూల్స్ అన్నీ పక్కన పెట్టేసి సండే ట్రీట్ అంటూ ఐస్ క్రీమ్ లను తెగ లాగించేసింది.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ తో కలిసి అలా బయటికి వెళ్ళిన్నట్లు తెలుస్తోంది.అలా ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళిన ఈ ఇద్దరూ బయటకు వెళ్లడం, ఆమె తన డైట్‌కు విరుద్దంగా ఐస్ క్రీం తినడంతో పాటు దానికి సంబంధించి రకుల్ పోస్ట్ వేయడం కూడా జరిగింది.

ఇది చీట్ కాదు ట్రీట్.అలా అప్పుడప్పుడు చేయడం కూడా తప్పేమీ కాదు.మన మైండ్‌ను ప్రిపేర్ చేయాలి.లోపల ఉన్న హ్యాపీ హార్మోన్స్ బయటకు రానివ్వాలి అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.

Telugu Bollywood, Jackie, Jackie Bhagnani, Rakul, Rakul Cream, Rakul Fitness-Mov

అయితే రకుల్ చేసిన ఈ పోస్ట్ పై ఆమె ప్రియుడు జాకీ భగ్నాని స్పందించాడు.వావ్ వాటే లవ్లీ పిక్చర్ అని కామెంట్ కూడా చేసాడు.ఆ కామెంట్ పై స్పందిచిన రకుల్ థ్యాంక్స్ ఫోటో గ్రాఫర్ అంటూ బదులిచ్చింది రకుల్.అయితే రకుల్ ఇచ్చిన రిప్లై ని బట్టి చూస్తే రకుల్ అలా పోజులు ఇవ్వగా క్లిక్‌ మనిపించాడన్న మాట.ఇకపోతే ఇప్పటికే ఈ జంట విషయంలో ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.అయితే ఈ జంట మాత్రం ఎప్పుడూ వారి లవ్ విషయాన్నీ అధికారికంగా ప్రకటించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube