ఏపీ సీఎస్ ను కలవనున్న జేఏసీ అమరావతి నేతలు

ఏపీ జేఏసీ నేతలు సీఎస్ జవహర్ రెడ్డిని కలవనున్నారు.ఈ మేరకు మధ్యాహ్నం 3.15 గంటలకు సీఎస్ తో భేటీ కానున్నారు.

 Jac Amaravati Leaders To Meet Ap Cs-TeluguStop.com

జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన నోటీసును సీఎస్ కు అందించనున్నారు.

మార్చి 9 నుంచి దశలవారీగా జేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.కాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల అపరిష్కృత సమస్యలపై ఉద్యమ కార్యాచరణకు ఏపీ జేఏసీ అమరావతి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

ఏపీ రెవెన్యూ భవన్‌లో సమావేశమైన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube