మూడో ప్రెగ్నన్సీపై సూపర్ హింట్ ఇచ్చిన అనసూయ.. చెప్పకనే చెప్పిందిగా?

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి అందరికీ తెలిసిందే.తన అందాలతో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ఈ బ్యూటీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే అనసూయ తాజాగా తన మూడో ప్రెగ్నెన్సీపై ఓ సూపర్ హింట్ ఇచ్చింది.ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ.

అంతకుముందే వెండితెరపై పలు సినిమాలలో నటించింది.కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

Advertisement

ఇక జబర్దస్త్ లో అడుగుపెట్టాక బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా సమయాన్ని గడుపుతూ ఉంది.

నిత్యం హాట్ ఫోటోలను, డాన్స్ వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది అనసూయ.ఇదిలా ఉంటే ప్రస్తుతం తన మూడో ప్రెగ్నెన్సీ పై క్లియర్ గా స్పందించింది.

అనసూయ శశాంక్ భరద్వాజ్ ను పెళ్లి చేసుకోగా ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.

గతంలో తను మరోసారి గర్భం దాల్చడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలుపగా.ఈసారి తనకు పాప కావాలి అని తెలిపింది.దీంతో జబర్దస్త్ షోలో కూడా ఈ విషయం గురించి ఉద్దేశిస్తూ అదిరే అభి ఒక కామెంట్ చేశాడు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

తాజాగా జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది.అందులో అదిరే అభి అనసూయ తో టైం కు అన్నం తిను అనసూ .పులుపు తినాలనిపిస్తే మామిడి పండ్లు పంపిస్తా అంటూ కామెంట్ చేయగా వెంటనే అనసూయ దానికి ఇంకా చాలా టైం ఉందిలే అంటూ స్పందించింది.ఇక వెంటనే అదిరే అభి ఇది సెప్టెంబర్ నెల.అంటే అందరికీ 9వ నెల అంటూ లాజిక్ గా మాట్లాడగా అనసూయ మాత్రం తన మూడో గర్భం గురించి సూపర్ హింట్ ఇచ్చిందని నెటిజన్లు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు