Comedian Anand : వాడిని చెప్పుతో కొట్టాలన్న జబర్దస్త్ కమెడియన్.. చంద్ర అలాంటి వ్యక్తి అంటూ?

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన ఆనంద్ తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కామెడీ స్టార్స్ లో చంద్ర ఉన్న సమయంలో మేము జబర్దస్త్ లో ఉన్నామని ఆనంద్ తెలిపారు.

 Jabardasth Comedian Shocking Comments Goes Viral In Social Media , Jabardasth,-TeluguStop.com

చమ్మక్ చంద్ర గారు తన టీమ్ లోకి రమ్మని అడిగినా నేనే ఆయనకు హ్యాండ్ ఇచ్చానని ఆనంద్ కామెంట్లు చేయడం గమనార్హం.

జబర్దస్త్ లో టీమ్ లీడర్ ఇస్తుండటంతో అక్కడికి వెళ్లలేదని ఆయన వెల్లడించారు.

నేను ఎదుగుతున్నానని తెలిసి చంద్ర నన్ను ప్రోత్సహించారని ఆయన పేర్కొన్నారు.జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా నెలరోజులు చేసిన చాలని నాకు అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు.

చంద్ర అన్నకు దూరమైన సమయంలో నాకు బాధ కలిగిందని ఆయన కామెంట్లు చేశారు.నాకు కరోనా సోకిందని ఆయన పేర్కొన్నారు.

మంచి స్కిట్లు చేయాలని హార్డ్ వర్క్ చేశానని ఆయన వెల్లడించారు.ఉపయోగపడేవాళ్లకు కంపెనీ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

మా టీమ్ లో కంటెస్టెంట్లు కూడా ఎక్కువగా ఉండేవాళ్లు కాదని ఆయన వెల్లడించారు.జీవన్ టీమ్ లో కలుపుతానని చెబితే బాధ కలిగిందని ఆయన తెలిపారు.

సత్తిపండు గారి నుంచి కూడా నాకు మంచి సపోర్ట్ లభించిందని ఆయన వెల్లడించారు.

Telugu Chammak Chandra, Anand, Jabardasth, Jeevan-Movie

చంద్ర అన్న బాగా చూసుకునేవాడినని ఆయన తెలిపారు.చంద్ర అన్న తెలంగాణ వాళ్లను మాత్రమే సపోర్ట్ చేస్తారని చెప్పిన వాళ్లను చెప్పుతో కొట్టాలని ఆయన చెప్పుకొచ్చారు.చంద్ర కులం గురించి ఏరియాల గురించి పట్టించుకోడని ఆనంద్ అన్నారు.

ఆనంద్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆనంద్ మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆనంద్ కు అంతకంతకూ క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube