యాంకర్ రష్మి పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. వరుడు ఎవరంటే?

టాలీవుడ్ టాప్ యాంకర్ల జాబితాను పరిశీలిస్తే అందులో రష్మి ముందువరసలో ఉంటారు.

జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైన రష్మి ఢీ ఛాంపియన్స్ పాటు తో మరి కొన్ని షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ షోలకు, సినిమాలకు సంబంధించిన వివరాలను పంచుకుంటూ ఉంటారు.మూడు పదుల వయస్సు దాటిన రష్మి అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

రష్మి సన్నిహిత వర్గాలు రష్మిసెలబ్రిటీలు ఓ ఇంటివాళ్లయ్యారు.

మరో యాంకర్ అనసూయ పెళ్లైన తర్వాత యాంకరింగ్ రంగంలోకి అడుగు పెట్టి అవకాశాలు సొంతం చేసుకుంటూ ఉండటంతో రష్మి పెళ్లి చేసుకున్నా అవకాశాలు తగ్గవని భావిస్తోంది.హీరోయిన్ గా రష్మి పలు సినిమాల్లో నటించినా గుంటూర్ టాకీస్ మినహా ఆమె నటించిన సినిమాలేవీ హిట్ కాకపోవడంతో పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలలో మాత్రమే నటించాలని రష్మి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

Advertisement

మరోవైపు రష్మి పెళ్లి విషయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఫిల్మ్, టీవీ రంగాలకు సంబంధం లేని వ్యక్తిని రష్మి పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం అందుతోంది.

పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి రష్మి పెళ్లి తరువాత కూడా యాంకరింగ్ చేస్తానని షరతు పెట్టిందని.ఆ షరతుకు అతను అంగీకరించాడని సమాచారం.

రష్మి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఆమె కుటుంబానికి సన్నిహితుడని తెలుస్తోంది.అయితే రష్మి నుంచి ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం రష్మి టీవీ షోలతో పాటు సినిమాలతో బిజీగా ఉంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు