బ్రూస్ లీ మార్ష‌ల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకున్నాడో తెలిస్తే షాక‌వుతారు

మనం చరిత్ర పుటల్లోకి వెళ్లి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ గురించి మాట్లాడుకుంటే మొదటిగా బ్రూస్ లీ పేరు గుర్తుకువ‌స్తుంది.

కెమెరా కూడా అతని వేగాన్ని క్యాప్చ‌ర్ చేయ‌లేదు.

బ్రూస్ లీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.బ్రూస్ లీ 1940, న‌వంబ‌రు 27న జన్మించాడు.

ఆసుపత్రి నర్సు అతనికి బ్రూస్ అని పేరు పెట్టింది.బ్రూస్ లీ న‌టించిన‌ బాక్స్ ఆఫీస్ బ్రేకర్‌ ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యూరీ1971 చివరిలో విడుదలైంది.

బ్రూస్ లీ చైనాకు చెందినవాడ‌ని చాలామంది అతన్ని ఆటపట్టించేవారు.వారిని ఎదుర్కొనే ఉద్దేశంతోనే బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ప్రారంభించాడు.

Advertisement

వేగంగా పరిగెత్తే బ్రూస్ లీని చూడాలంటే వీడియోలో స్లో మోషన్‌లో చూడాల్సిందేన‌ని ప‌లువురు అంటారు.బ్రూస్ లీ తల్లి జర్మనీకి చెందినది.

బ్రూస్ లీకి ఈత రాదు.నీరంటే బ్రూస్ లీకి భ‌యం.

అందుకే అత‌ను ఈత నేర్చుకోలేదు.బ్రూస్ లీ తన జీవితంలో ఒక్కసారి మాత్రమే ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

కంటి వ్యాధి కార‌ణంగా బ్రూస్ లీ కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించేవాడు.బ్రూస్ లీ రోజు 5000 పంచ్‌లు కొట్టేవాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

మార్షల్ ఆర్ట్స్ నేర్పడానికి బ్రూస్ లీ 250 అమెరిక‌న్ డాల‌ర్లు తీసుకునేవాడు.బ్రూస్ లీ ఒకేసారి మూడు నాలుగు పనులు చేయగలడు.

Advertisement

బ్రూస్ లీ పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల చనిపోయాడు.

తాజా వార్తలు