Ashu Reddy : ఏ గెటప్ లో నైనా అది చూపించడం మాత్రం మానవు.. అషు రెడ్డి వీడియోకు ట్రోల్స్?

మామూలుగా హీరోయిన్లు, చిన్న చిన్న ఆర్టిస్టులు షో చేయడానికి అస్సలు వెనకాడరు.ఏ డ్రెస్ లో నైనా అందాలను ఆరబోస్తూ ఉంటారు.

 It Is Only Human To Show It In Any Getup Trolls For Ashu Reddys Video-TeluguStop.com

నిజానికి వీళ్ళు గ్లామర్ షో చేయడానికి సమయం, సందర్భం అనేది చూసుకోకుండా తెగ షో చేస్తూ ఉంటారు.అందుకే వీళ్ళను జనాలు బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు.

ఇక ఎక్కువగా ట్రోల్స్ ఎదుర్కొనే బుల్లితెర ఆర్టిస్ట్ ఎవరు అంటే వెంటనే వచ్చే పేరు అషు రెడ్డి( Ashu Reddy ).ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈమె ఏ పోస్ట్ చేసినా కూడా అది కాంట్రవర్సీగా మారుతుంది.పైగా రాంగోపాల్ వర్మ( Ramgopal Verma ) కు ఇష్టమైన అమ్మాయి కాబట్టి అందరి దృష్టిలో వెంటనే పడుతుంది.

కేవలం డబ్స్మాష్ వీడియోలతో అందరి దృష్టిలో పడిన ఈ ముద్దుగుమ్మ చూడటానికి సమంత లాగా ఉండటంతో ఆ అదృష్టం కొద్ది ఏదో సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంది.

అలా వెండితెరపై, బుల్లితెరపై కొద్దిపాటి అవకాశాలు అందుకొని ఏదో కొంత కాలం కొనసాగింది.కానీ అంతగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది.నిజానికి ఆ హోదాను కాపాడుకోలేకపోయింది.

ఇక రాంగోపాల్ వర్మతో రెండు సార్లు బోల్డ్ ఇంటర్వ్యూ చేసి బాగా రెచ్చిపోయింది.అందరితో బాగా విమర్శలు కూడా ఎదుర్కొంది.

ఇక వ్యక్తిగతంగా కూడా ఈ బ్యూటీ బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.పలువురు ఆర్టిస్టులతో బాగా క్లోజ్ గా ఉంటూ ప్రేమలో ఉన్నట్లు రెచ్చిపోయింది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా బరితెగించేస్తుంది.తను ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే.

పొట్టి పొట్టి బట్టలతో అందాలన్నీ చూపిస్తూ బాగా రెచ్చగొడుతుంది.ఎద నుండి థైస్ అందాల వరకు అందాలను లోతుగా బయట పెడుతూ బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

అందుకే ఈమెను జనాలు బాగా తిట్టిపోస్తూ ఉంటారు.ఈమెకు ఏమైనా నెగటివ్ కామెంట్లు వస్తే చాలు కొన్ని కొన్ని సార్లు నేరుగా తిట్టేస్తుంటుంది.అందరికీ తన స్టైల్ లో సమాధానం ఇస్తూ ఉంటుంది.కొన్ని కొన్ని సార్లు అవేవీ పట్టించుకోకుండా మరింత రెచ్చిపోతూ ఉంటుంది.ఏ డ్రెస్ వేసిన కూడా అందులో బాగా షో చేస్తూ ఉంటుంది.ఇక తనకు ఖాళీ సమయం దొరుకుతే చాలు ఫాలోవర్స్ తో ఫ్రీ గా మాట్లాడుతూ ఉంటుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసుకుంది.అందులో తను చీర కట్టుకోగా తను వేసుకున్న నగలను చూపిస్తూ షో చేసింది.

అందులో కూడా తన అందాలను బయట పెట్టె ప్రయత్నం చేసింది.దీంతో ఆ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవ్వగా ఆ వీడియో లో ఆమెను చూసి.

ఏ డ్రెస్ అయినా టాలెంట్ చూపించడం మాత్రం మానవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube